Google search

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా తన సైట్‌లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన పదాల జాబితాలను విడుదల చేసింది. ప్రతి ఏడాది గూగుల్ ఈ జాబితాను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే 2020లో మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా సెర్చ్ చేయబడిన వ్యక్తులు, అంశాలు, ఇతర వివరాలకు చెందిన జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం దేశవ్యాప్తంగా 2020లో ఎక్కువగా సెర్చ్ చేయబడిన పదాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిలిచింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ గురించి ప్రజలు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేశారు. ఈ క్రమంలోనే పూర్తి జాబితా వివరాలను ఇప్పుడు చూద్దాం.

2020లో దేశవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు గూగుల్‌లో ఎక్కువగా వెతికింది వీటినే…

1) Indian Premier League
2) Coronavirus
3) US election results
4) PM Kisan Yojana
5) Bihar election results
6) Delhi election results
7) Dil Bechara
8) Joe Biden
9) Leap day
10) Arnab Goswami


ప్రపంచ వ్యాప్తంగా 2020లో గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 10 పదాలివే…

1) Coronavirus
2) Election results
3) Kobe Bryant
4) Zoom
5) IPL
6) India vs New Zealand
7) Coronavirus update
8) Coronavirus symptoms
9) Joe Biden
10) Google Classroom


ఇండియాలో సెర్చ్ చేయబడిన టాప్ 10 న్యూస్ ఈవెంట్ల జాబితా ఇదే…

1) Indian Premier League
2) Coronavirus
3) US Presidential Election
4) Nirbhaya case
5) Beirut explosion
6) Lockdown
7) China-India skirmishes
8) Bushfires in Australia
9) Locust swarm attack
10) Ram Mandir


2020లో దేశవ్యాప్తంగా గూగుల్‌లో యూజర్లు సెర్చ్ చేసిన వ్యక్తుల టాప్ 10 జాబితా…

1) Joe Biden
2) Arnab Goswami
3) Kanika Kapoor
4) Kim Jong-un
5) Amitabh Bachchan
6) Rashid Khan
7) Rhea Chakraborty
8) Kamala Harris
9) Ankita Lokhande
10) Kangana Ranaut


దేశవ్యాప్తంగా గూగుల్ లో సెర్చ్ చేసిన సినిమాల వివరాలు..
టాప్ 10..

1) Dil Bechara
2) Soorarai Pottru
3) Tanhaji
4) Shakuntala Devi
5) Gunjan Saxena
6) Laxmii
7) Sadak 2
8) Baaghi 3
9) Extraction
10) Gulabo Sitabo


2020లో దేశవ్యాప్తంగా గూగుల్ లో సెర్ఛ్ చేయబడిన టీవీ, వెబ్ సిరీస్ వివరాలు.. టాప్ 10 లిస్ట్‌…

1) Money Heist
2) Scam 1992: The Harshad Mehta Story
3) Bigg Boss 14
4) Mirzapur 2
5) Paatal Lok
6) Sex Education
7) Breathe: Into the Shadows
8) Dark
9) Bandish Bandits
10) Special Ops


ఇక ఇవే కాకుండా గూగుల్‌లో How to, What is, How to make paneer, How to increase immunity, What is binod, What is plasma therapy, What is hantavirus గురించి కూడా జనాలు గూగుల్‌లో ఎక్కువగా వెతికారు. ఈ వివరాలను గూగుల్ వెల్లడించింది.

Spread the love

By

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *